Thursday, November 1, 2007

శుభాకాంక్షలు..


మా తెలుగు తల్లికి మల్లెపూదండ - మా కన్నతల్లికి మంగళారతులు
తెలుగు ప్రజలందరికీ
హృదయపూర్వక తెలుగు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు
కీర్తిశేషులు శ్రీ పొట్టి శ్రీరాములు గారికి కృతజ్ఞతాభివందనములతో.........

3 comments:

సాయి ఋత్విక్ said...

ఆంధ్ర ప్రదేశ్ ఆవతరణ దినోత్సవం శుభ సంధర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అమరజీవి పొట్టిశ్రీరాములు వంటి మహనీయుల అద్భుతమైన త్యాగాల ఫలము మన ఆంధ్ర రాష్ట్రం.వారి త్యాగాలను ఎప్పటికీ కూడా మనము గుర్తుంచుకోవల్సిన ఆవశ్యకత వుంది.వారి త్యాగములకు సార్ధకత చేకూరాలంటే మన తెలుగు వాళందరమూ సమైక్యతతో నిలిచి మన రాష్ట్రాభివృఇద్ధికి కృఇషి చెయ్యాలి.ఈ మధ్య మన రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు తమ తమ స్వలాభపేక్ష కోసం తమలో తాము కలహించుకుంటూ అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రాజకీయ పార్టీలన్నింటికీ నెను చేసె మనవి ఒక్కటే !రాజకీయాలు, విమర్శలు , రాస్తా రోకోలు, ధర్నాలు అన్నీ ఎన్నికల వరకే పరిమితం చెయ్యండి. ఎన్నికల తర్వాత మీ మీ విభేధాలను పక్కన పెట్టీ ప్రభుత్వాలకు, ప్రభుత్వ అధికారులకు మద్దతు ఇచ్చి అభివృద్ధి పనులను చేయించుకొనండి.మంచి పనులు చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ప్రభుత్వ పధకాల ఆచరణను అడ్డుకోవడం అమానుషం. అది మన గుంతను మనమే తవ్వుకోవడంతో సమానం.పొరుగు రాష్ట్రాలను చూసి మనము ఈ విషయమును నేర్చుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవపు స్పూర్తిని మనస్సు నిండా నింపుకొని కుళ్ళు రాజకీయాలకు తావ్వివకుండా , మన రాష్ట్రాన్ని ముక్కలు చేద్దామని యత్నిస్తున్న స్వార్ధపర శక్తులకు దీటుగా జవాబిచ్చి మన రాష్ట్రా సర్వతోముఖాభివృద్ధికి చిత్త శుద్ధితో కృషి చేద్దాం. పోట్టి శ్రీరాములు వంటి అమర వీరులకు మనము ఇవ్వగలిగే అసలైన నివాళి ఇదే!సమైక్య ఆంధ్ర మాతకు శతకోటి వందనములు.

ramana said...

see this blog for bloggers
http;//nijamga-nijam.blogspot.com

Anonymous said...

World Of Warcraft gold for cheap
wow power leveling,
wow gold,
wow gold,
wow power leveling,
wow power leveling,
world of warcraft power leveling,
world of warcraft power leveling
wow power leveling,
cheap wow gold,
cheap wow gold,
buy wow gold,
wow gold,
Cheap WoW Gold,
wow gold,
Cheap WoW Gold,
world of warcraft gold,
wow gold,
world of warcraft gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold
buy cheap World Of Warcraft gold v3g6m7vf