Thursday, June 7, 2007

పరిచయం




అన్నమయ్య సాహిత్యం బాగా నచ్చుతుంది


ఎన్నో విషయాలపైన ఎంతో చర్చించాలనీ, నేర్చుకోవాలనీ ఉంటుంది కానీ వృత్తిపరమైన సమయాభావం వల్ల కొంతా, బద్ధకం వల్ల కొంతా అది సాగడం లేదు. కొత్త స్నేహాలవల్ల అది సాధ్యమైతే బాగుణ్ణు!


6 comments:

జ్యోతి said...

బ్లాగ్లోకానికి సుస్వాగతం...

రానారె said...

అన్నమాచార్య సాహిత్యం గురించి మీతో మాట్లాడించే సామర్థ్యమూ, ఆసక్తి కలవారు మనలో ఉన్నారు. బహుశా మీ గురించి నా మిత్రునిద్వారా నేను విన్నాను. అన్నమాచార్య కీర్తనలలోని గొప్పదనాన్ని ఆసక్తి ఉన్నవాళ్లతో చర్చిస్తూ ఎంతసేపైనా మాట్లాడుతూ గడపగలరని. మీకు ఈ బ్లాగులోకం చాలా మంచి వేదిక. సుస్వాగతం.

కందర్ప కృష్ణ మోహన్ - said...

చాలా సంతోషం.....
అన్ని మంత్రములు ఇందే ఆవహించెనూ
వెన్నతో నాకు కలిగె వెంకటేశు మంత్రము

కందర్ప కృష్ణ

spandana said...

మరో కడప రత్నం!
స్వాగతం!

--ప్రసాద్
http://blog.charasala.com

రాధిక said...

స్వాగతం.ఇక్కడ మీకు సాహితీ మిత్రులు చాలా మందే దొరుకుతారు.సాహిత్యానికి గుంపు కూడా వుంది.అక్కడ మీ కోరిక తప్పక తీరుతుంది.

రవి వైజాసత్య said...

ఆహా మీరు కడప నుంచా. చాలా సంతోషం. మీదగ్గర తాళ్ళపాక ఫోటోలు ఉన్నాయా? ఉంటే తెలుగు వికీపీడియాలో పెట్టమని అభ్యర్ధన